Horoscope : ఈరోజు అనగా ఆగస్టు 6వ తేదీ శునివారం రోజు పన్నెండు రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమే. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి.. సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా విజయం మీ సొంతం. గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. వృథా ప్రయత్నాలు చేయకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
సింహ రాశి.. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. వస్త్ర, దాన్యాధి లాభాలు ఉన్నాయి. గృహ, వాహన, యోగం ఉంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం మీదే. శాంతంగా వ్యవహరించండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
కుంభ రాశి.. తోటివారి సహకారం లభిస్తుంది. పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒఖ శుభవార్త ఆనందాన్ని కల్గిస్తుంది. మీరు ఎలాంటి పని ప్రారంభించినా అందులో కచ్చితంగా విజం సాధిస్తారు. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
Read Also : Vastu Tips : శ్రావణమాసంలో ఈ ఐదు చెట్లను పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు మీ సొంతం..?