Telugu NewsEntertainmentMurali mohan: ఆ హీరోయిన్ తో రెండో పెళ్లిపై మురళీ మోహన్ క్లారిటీ..!

Murali mohan: ఆ హీరోయిన్ తో రెండో పెళ్లిపై మురళీ మోహన్ క్లారిటీ..!

Murali mohan: ప్రముఖ నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, రాజకీయ వేత్తగా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన అమేజ్ ని సొంతం చేసుకున్నారు మురళీ మోహన్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టిన ఆయన టాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. జయభేరి నిర్మాణ సంస్థను నిర్మించి ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించడమే కాకుండా కొత్త కొత్త హీరోయిన్లను తన బ్యానర్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వస్తున్నారు. ఆ సమయంలోనే జయచిత్రతో ఎక్కువ సినిమాలు చేయడంతో వీరిద్దరూ పెళ్లి చేస్కున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదండోయ్ మురళీ మోహన్ తో మొదటి సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆవిడ.. అతడి చొక్కా పట్టుకొని పిలిచి నువ్వు జయచిత్రను వివాహం చేసుకుంటున్నావా అని అడిగిందట.

Advertisement

Advertisement

అలాగే ఇక ఇంటికి వెళ్లాకా భార్య, భర్తలు, పిల్లలు ఏమంటారో అని చాలా భయపడ్డారట. కానీ ఇంటికి వెళ్లాక వాళ్లేం చప్పుడు చేయలేదట. ఇదే విషయాన్ని తన భార్యను అడగ్గా మీ గురించి నాకు తెలియదా అంటూ చెప్పిందట. అలాగే తన కూతురు స్నేహితురాలు మీ నాన్న మరో పెళ్లి చేసుకుంటున్నారట కదా అని అడిగితే… ఆయన పెళ్లి చేస్కుంటే నేను నిన్ను తప్పకుండా పిలుస్తానని సమాధానం చెప్పిందట. నా మీద నాకు తెల్సిన వాళ్లకు చాలా నమ్మకం ఉందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు