Murali mohan : సామ్, చైతన్య బంధంపై మురళీ మోహన్ కామెంట్లు.. చక్కగా ఉండేవారట!
Murali mohan : సమంత, నాగ చైతన్య విడాకులపై సీనియర్ నటుడు మురళీ మోహన్ లేటుగా స్పందించారు. చై, సామ్ లు చాలా అన్యోన్యంగా ఉండే వాళ్లని, వాళ్లది చూడ ముచ్చటైన జంట అని తెలిపారు. అలాంటి వాళ్లు విడిపోయారనే వార్త విని షాక్ గురైనట్లు తెలిపారు. అయితే హైదారాబ్ లోని ఫైనాన్షియస్ డిస్ట్రిక్ లో తమకు అపార్ట్ మెంట్లు ఉన్నాయని.. ఆ అపార్ట్ మెంట్ భవనంపై తమ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా మూడు ఇళ్లను … Read more