Krishnam raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతి సినీ లోకంతో పాటు యావత్ ప్రజానీకాన్ని విషాదంలోకి నెట్టేింది. సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలుగొందిన రెబల్ స్టార్ లేరని తెలిసిసినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ సహా అందరూ సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఆయన వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రభాస్ స్టార్ హీరోగా ఎదిగేందుకు కృష్ణం రాజు చాలానే కృషి చేశారు.
![Krishnam raju : కృష్ణంరాజుకు తలకొరివి పెట్టేది ప్రభాస్ కాదు.. మరెవరో తెలుసా? krishnam raju funeral updates inn prabhod](https://tufan9.com/wp-content/uploads/2022/09/krishnam-raju-funeral-updates-inn-prabhod.jpg)
Krishnam raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతి..తలకొరివి పెట్టేది మరెవరో తెలుసా..
అయితే కృష్ణం రాజు చనిపోవడంతో అందరూ ప్రభాస్ యే తలకొరివి పెడతారనుకున్నారు. కానీ ఇంతలో అనూహ్యంగా మరో వ్కక్తి పేరు బయటకు వచ్చింది. ప్రభాస్ అన్నయ్య ప్రభోద్.. కుటుంబానికి పెద్ద కుమారుడైన ప్రభోద్ చేతుల మీదుగా కృష్ణం రాజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈరజు మధ్యాహ్నం మెయినాబాద్ ఫౌంహౌజ్ లో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణం రాజుకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. కృష్మం రాజుకు ముగ్గుకు కూతుళ్లు కావడంతో ఆయన వారసుడిగా ప్రభాసం అందరికీ పరిచయం అయ్యారు.
Read Also : Krishnam Raju : కృష్ణం రాజు తీరని కోరిక ఏంటో తెలుసా..?