Gold prices today : తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold and silver prices on june seventeenth
Gold and silver prices on june seventeenth

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.240 పెరిగి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,240గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550గా ఉంది. కిలో వెండి ధర రూ. 1250 మేర తగ్గి… 62, 800కి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices today
Gold prices today
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 52,240గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62, 800గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 52,20గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550గా ఉంది. కిలో వెండి ధర రూ.62, 800గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 52,240గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550గా ఉంది. కేజీ వెండి ధర రూ.62, 800గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 52,240గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550గా ఉంది. కేజీ వెండి ధర రూ.62, 800గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1833 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 21.68 డాలర్లుగా ఉంది
  • Read Also : Gold prices today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Advertisement