Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Horoscope : కన్యారాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope : 2022వ సంవత్సరం జూన్ నెలలో కన్యా రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే కన్యా రాశి వారికి ప్రధాన గ్రహాలై

By Vinod Kumar

Published on: June 17, 2022 6:00 AM

Updated on: June 17, 2022 12:15 PM

Horoscope june 2022 check your zodiac signs virgo

---Advertisement---

Horoscope : 2022వ సంవత్సరం జూన్ నెలలో కన్యా రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే కన్యా రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనేక లాభాలు కల్గబోతున్నాయి. అంతే కాదండోయ్ గురువులు, తండ్రి తరఫు బంధువులు, స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడబోతున్నాయి. అలాగే వారి వల్ల మీకు లాభాలు కూడా కల్గబోతున్నాయి. విద్యార్థులు కొంచెం కష్టపడినా కచ్చితంగా ఉద్యోగం సంపాదించొచ్చు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ నెలలో పెళ్లి కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది.

Horoscope
Horoscope

సంతానం కోసం ప్రయత్నించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐవీఎఫ్ వంటి చికిత్సలు తీస్కోవాలనుకునే వాళ్లు కొంత కాలం వేచి చూడటం మంచిది. అలాగే ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో చెప్పడం, లేదా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం వంటివి ఈ నెలలో చేయకూడదు. దీని వల్ల చాలా పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కంటి సంబంధిత వ్యాధులు వచ్చే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గణపతి దేవుడిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది.

Advertisement

Read Also :  

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :