...

Dethadi Harika : చీరకట్టులో అందాలను ఆరబోస్తూ రచ్చ చేసిన దేత్తడి హారిక… వీడియో వైరల్..!

Dethadi Harika : ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. అలాగే టెక్నాలజీ ఎలా ఉంపయిగించాలో కూడా అందరి బాగా అలవాటు అయ్యింది. అందువల్ల చాలామంది తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి సోషల్ మీడియాని వేదికగా ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా చాలామంది తమలోని టాలెంట్ నిరూపించుకొని పాపులర్ అవుతున్నారు. యూట్యూబ్ వీడియోస్, టిక్ టాక్ వీడియోస్, వెబ్ సేసిస్ లతో బాగా ఫేమస్ అయిన వారిలో దేత్తడి హారిక కూడా ఒకరు. యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఫేమస్ అయిన హారిక బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. దీంతో బిగ్ బాస్ ద్వారా హారిక మరింత పాపులర్ అయింది.

dethadi-harika-latest-saree-look-video-goes-viral
dethadi-harika-latest-saree-look-video-goes-viral

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే హారిక హాట్ ఫోటోలతో, డాన్స్ వీడియోలతో నెటిజెన్స్ కి నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో ఆమెకి సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. హారిక ఇప్పటికే పలు సినిమాలలో నటించింది. హారికా చేసిన వెబ్ సిరీస్ లకి గాను యూట్యూబర్‌ అవార్డు, బెస్ట్‌ కామెడీ కంటెంట్‌ క్రియేటర్ అవార్డ్ ఏపీ ప్రభుత్వం అందించింది. ఇటీవల హారిక ఇన్స్టా రీల్స్ తో తెగ సందడి చేస్తోంది. పొట్టి బట్టలు వేసుకొని మేని అందాలు ఆరబోస్తూ హారిక చేసే రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా హారిక చేసిన ఇన్ స్టా రీల్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో హారిక స్కై బ్లూ కలర్ చీర, పింక్ టాప్ ధరించి పాటకి తగ్గట్టు స్తెప్పులేస్తూ ఎద అందాలను తెగ ఊపేసింది. ఈ క్రమంలో ఆమె నడుము అందాలతో కూడా కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా హరికకి చిన్నప్పటి నుండి దొంగతనం చేయాలని ఎంతో కోరికగా ఉండేదట. ఒకసారి గోవాలో కడుపు నిండా తిని పదివేల రూపాయల బిల్ కట్టకుండా పారిపోయి వచ్చి తన సరదా తీర్చుందట. ఎట్టకేలకు హారిక ఇలా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యి మంచి సినిమాలలో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Alekhya Harika (@alekhyaharika_)