Dethadi Harika : చీరకట్టులో అందాలను ఆరబోస్తూ రచ్చ చేసిన దేత్తడి హారిక… వీడియో వైరల్..!
Dethadi Harika : ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. అలాగే టెక్నాలజీ ఎలా ఉంపయిగించాలో కూడా అందరి బాగా అలవాటు అయ్యింది. అందువల్ల చాలామంది తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి సోషల్ మీడియాని వేదికగా ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా చాలామంది తమలోని టాలెంట్ నిరూపించుకొని పాపులర్ అవుతున్నారు. యూట్యూబ్ వీడియోస్, టిక్ టాక్ వీడియోస్, వెబ్ సేసిస్ లతో బాగా ఫేమస్ అయిన వారిలో దేత్తడి హారిక కూడా ఒకరు. యూట్యూబ్ … Read more