Karthika Deepam September 9 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మోనిత ఇంటికి వెళ్లి చూడగా అక్కడ దీప, కార్తీక్ తలకు మసాజ్ చేస్తున్నడంతో అది చూసి షాక్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీప, కార్తీక్ కూతన ఘర్తాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయగా కార్తీక్ కూడా తన గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ మోడీ తను ఒకచోట విడిచిపెట్టి వచ్చిన తర్వాత మార్గ మధ్యలోకి రాగానే దారి మర్చిపోయి అక్కడ ఉన్న వారందరినీ అడుగుతూ ఉండగా వారు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే దీపా అక్కడికి రావడంతో దీప చెయ్యి పట్టుకుని పిలుచుకొని వెళ్లి కారులో కూర్చో పెడతాడు కార్తీక్.
ఇక అదంతా గుర్తు తెచ్చుకున్న కార్తీక్ ను కాపాడింది వంటలక్క అని అనడంతో మోనిత షాక్ అయ్యి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.ఆ తర్వాత కార్తీక్, మోనిత తో దీపకు సారీ చెప్పమని అంటాడు. అప్పుడు మోనిత, దీపకు స్వారీ చెబుతూ డాక్టర్ బాబుని పట్టుకోగా అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత దీప ను హాగ్ చేసుకున్న మోనిత కార్తీక్ మా ఆయన అంటూ దీపని రెచ్చగొడుతుంది.
ఇప్పుడు దీప కూడా మోనితను హగ్ చేసుకుని నువ్వు అనుకున్నంత మాత్రం అది నిజం కాదు. కాలం ఎప్పుడు తలకిందులు అవుతుందో తెలియదు అంటూ మోనిత కు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత దీప అక్కడి నుంచి వెళ్ళిపోతూ డాక్టర్ బాబు రేపు వినాయక చవితి తప్పకుండా రావాలి అనడంతో వస్తాను వంటలక్క అని అంటాడు కార్తీక్.
Karthika Deepam September 9 Today Episode :మోనితకు దూరంగా … దీపకు చేరువగా కార్తీక్ !
మరొకవైపు శౌర్య వినాయకుడి విగ్రహాలు అమ్మడానికి బండిమీద బొమ్మలు చెక్ చేస్తూ ఉండగా అప్పుడు ఇందిరమ్మ దంపతులు నీకెందుకు బంగారు ఇవన్నీ అని అంటారు. ఆ తర్వాత వారణాసి రావడంతో శౌర్య వారణాసి ఇద్దరు కలిసి వినాయకుడి విగ్రహాలు అమ్మడానికి వెళ్తారు. మరొకవైపు మోనిత జరిగిన విషయాలను తలుచుకునే దీప మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి అంత లెక్క ఇంట్లో వినాయక పూజ ఉంది వెళ్దాం అని అనగా మోనిత వద్దు అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడు కార్తీక్ సరే వంట లెక్కనే మన ఇంటికి పిలుద్దాం అంటూ గట్టిగా మాట్లాడడంతో సరే అని అంటుంది మోనిత. మరొకవైపు దీప తన అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిన విషయాలు అని చెబుతూ ఉంటుంది. ఆ తరువాత మోనిత, దీపను తన ఇంటికి రమ్మని పిలుస్తుంది.
ఇప్పుడు కార్తీక్ మౌనిక కార్లు వెళ్తూ ఉండగా శౌర్య వినాయక విగ్రహాలు అమ్మడానికి చూసి కారు ఆపి సౌర్యను మోనిత కు చూపిస్తాడు. దాంతో షాక్ అయినా మోనిత కొంపదీసి కార్తీక్ గతం గుర్తుకు వచ్చిందా సవరైన గుర్తుపట్టేసాడా అని అనుకుంటుంది.
Read Also : Karthika Deepam : డాక్టర్ బాబుకి సేవలు చేస్తున్న వంటలక్క.. కోపంతో రగిలిపోతున్న మోనిత..?