Anasuya : కొత్త షోలో యాంకర్ అనసూయ అందాల ఆరబోత.. ఏంటమ్మా ఇది!

anchor-anasuya-latest-dressing-style-for-new-show
anchor-anasuya-latest-dressing-style-for-new-show

Anasuya : యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై షోలు, సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది. అయితే ఇక ఇప్పుడు అనసూయ బుల్లి తెరపై మరింత ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇన్ని రోజులు కేవలం జబర్దస్త్ షోతో మాత్రమే కనువిందు చేసేది కానీ ఇప్పుడు ఇతర ఛానెళ్లు, షోలలో కనిపిస్తూ కూడా నానా రచ్చ చేస్తోంది. అయితే ఇప్పటికే స్టార్ మా ఛానెల్ కు అనసూయ జంప్ అయిన సంగతి తెలిసిందే. అనసూయ, సుధీర్ కలిసి స్టార్ మాకు వెళ్లారు. సూపర్ సింగర్ జూనియర్స్ అన పాటల షోలో చేస్తున్నారు.

anchor-anasuya-latest-dressing-style-for-new-show
anchor-anasuya-latest-dressing-style-for-new-show

అయితే ఈ షోతో పాటు మరో కొతత షోకు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టార్ మాలో రాబోతున్న కొత్త షోకు అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షోలో తాను కొత్త స్టైలే దుస్తులు ధరిస్తూ అందాలు ఆరబోస్తుంది. పై నుంచి కింది వరకు కనిపించేలా బట్టలు వేస్కుంటూ ఊర మాస్ స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే ఈటీవీ కి బైబై చెప్పి… స్టార్ మాకు చాలా దగ్గరైనట్లు కనిపస్తోంది.
Read Also :Anchor anasuya : అనసూయను ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు.. ఆ ఒక్క వీడియోతో

Advertisement