Jabardasth New Anchor : జబర్దస్త్‌లోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. పల్లకిలో వచ్చిన ఆ గ్లామర్ బ్యూటీ ఎవరో తెలిసిందోచ్..!
Jabardasth New Anchor : జబర్దస్త్ కామెడీ షోలోకి కొత్త యాంకర్ వచ్చేసింది. ఇప్పటివరకూ జబర్దస్త్ యాంకర్‌గా కొనసాగిన అనసూయ కామెడీ షో నుంచి వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రత్తమ్మ ముందుగానే క్లారిటీ ఇచ్చేసింది కూడా. అయితే అనసూయ తర్వాత అదే రేంజ్‌లో ఆకట్టుకునే యాంకర్ ఎవరు వస్తారా? అనే సస్పెన్స్‌కు తెరపడింది. జబర్దస్త్ కొత్త యాంకర్ ఎంట్రీ ఖరారు అయింది. ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్ గా చేస్తున్న … Read more