వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Anasuya : కొత్త షోలో యాంకర్ అనసూయ అందాల ఆరబోత.. ఏంటమ్మా ఇది!

Anasuya : యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై షోలు, సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది. అయితే ఇక ఇప్పుడు అనసూయ బుల్లి తెరపై మరింత ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇన్ని రోజులు కేవలం జబర్దస్త్ షోతో మాత్రమే కనువిందు చేసేది కానీ ఇప్పుడు ఇతర ఛానెళ్లు, షోలలో కనిపిస్తూ కూడా నానా రచ్చ చేస్తోంది. అయితే ఇప్పటికే స్టార్ మా ఛానెల్ కు అనసూయ జంప్ అయిన సంగతి తెలిసిందే. అనసూయ, సుధీర్ కలిసి ... Read more

By Vinod Kumar

Published on: May 30, 2022 8:00 AM

Updated on: May 30, 2022 3:43 PM

anchor-anasuya-latest-dressing-style-for-new-show

---Advertisement---

Anasuya : యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై షోలు, సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది. అయితే ఇక ఇప్పుడు అనసూయ బుల్లి తెరపై మరింత ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇన్ని రోజులు కేవలం జబర్దస్త్ షోతో మాత్రమే కనువిందు చేసేది కానీ ఇప్పుడు ఇతర ఛానెళ్లు, షోలలో కనిపిస్తూ కూడా నానా రచ్చ చేస్తోంది. అయితే ఇప్పటికే స్టార్ మా ఛానెల్ కు అనసూయ జంప్ అయిన సంగతి తెలిసిందే. అనసూయ, సుధీర్ కలిసి స్టార్ మాకు వెళ్లారు. సూపర్ సింగర్ జూనియర్స్ అన పాటల షోలో చేస్తున్నారు.

anchor-anasuya-latest-dressing-style-for-new-show
anchor-anasuya-latest-dressing-style-for-new-show

అయితే ఈ షోతో పాటు మరో కొతత షోకు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టార్ మాలో రాబోతున్న కొత్త షోకు అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షోలో తాను కొత్త స్టైలే దుస్తులు ధరిస్తూ అందాలు ఆరబోస్తుంది. పై నుంచి కింది వరకు కనిపించేలా బట్టలు వేస్కుంటూ ఊర మాస్ స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే ఈటీవీ కి బైబై చెప్పి… స్టార్ మాకు చాలా దగ్గరైనట్లు కనిపస్తోంది.
Read Also :Anchor anasuya : అనసూయను ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు.. ఆ ఒక్క వీడియోతో

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel