Anasuya : కొత్త షోలో యాంకర్ అనసూయ అందాల ఆరబోత.. ఏంటమ్మా ఇది!
Anasuya : యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై షోలు, సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది. అయితే ఇక ఇప్పుడు అనసూయ బుల్లి తెరపై మరింత ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇన్ని రోజులు కేవలం జబర్దస్త్ షోతో మాత్రమే కనువిందు చేసేది కానీ ఇప్పుడు ఇతర ఛానెళ్లు, షోలలో కనిపిస్తూ కూడా నానా రచ్చ చేస్తోంది. అయితే ఇప్పటికే స్టార్ మా ఛానెల్ కు అనసూయ జంప్ అయిన సంగతి తెలిసిందే. అనసూయ, సుధీర్ కలిసి … Read more