Alia-Ranabir Wedding : ఆలియా, రణబీర్ పెళ్లికి అభిమానుల అదిరిపోయే గిఫ్టు.. ఏంటో తెలుసా?

Alia-ranabir wedding : బాలీవుడ్‌ లవ్​ బర్డ్స్ రణ్‌బీర్‌ కపూర్- ఆలియా భట్​ పెళ్లి ఈరోజే జరగబోతోంది. అయితే ఈ జంట పెళ్లి కోసం… అటు అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పెళ్లికి వెళ్లే కాకుండా.. ఇంటి వద్దే ఉన్న ఆలియా, రణబీర్ అబిమానులు తమ అభిమాన జంట పెళ్లి కోసం బహుమతులు పంపుతున్నారు. అయితే ఇద్దరు అభిమానులు పంపిన గిఫ్టు చూస్తే మాత్రం… షాక్ అవ్వల్సిందే అందరూ. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Alia-Ranabir Wedding
Alia-Ranabir Wedding

తాజాగా గుజరాత్​లోని సూరత్​కు చెందిన ఇద్దరు అభిమానులు ఆలియా- రణ్​బీర్​ ర పెళ్లికి బహుమతిగా.. బంగారంతో చేసిన పూలను పంపారు. 24 క్యారెట్ల బంగారు పూత పోసిన 125 గులాబీ పూలు పొదిగిన ఒక పుష్ప గుచ్ఛాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. అయితే ఆ ఇద్దరు అభిమానులూ బంగారం వ్యాపారులే. దాదాపు ఐదు అడుగులు ఉన్న ఈ రాయల్​ గిఫ్ట్ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Read Also : Alia-Ranabir Wedding : ఈరోజే ఆలియా-రణబీర్‌ల వివాహం.. కంగ్రాట్స్ చెప్పిన బిగ్‌బీ!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel