⏰ Updated on February 13, 2022 | Reviewed by Editorial Team
Keerthi Suresh Photos Latest Viral on Social Media
Keerthi Suresh : మలయాళ నటి తమిళ, తెలుగు సినిమాలతో పేరుతెచ్చుకున్న కీర్తీ సురేష్.. మలయాళం మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బాల నటిగా మలయాళంలో నటించింది. నేను శైలజ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్.. ఆ తర్వాత చాలా సినిమాల్లో చేసింది. మహానటి మూవీ మంచి గుర్తింపు వచ్చింది. భారత చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డును మహానటి చిత్రానికి ఉత్తమ తెలుగు కథానాయకిగా కీర్తి సురేష్ అవార్డు గెలుచుకుంది.
మలయాళ నటి తమిళ, తెలుగు సినిమాలతో కీర్తీ సురేష్ మంచి పేరు తెచ్చుకుంది.మలయాళం మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.బాల నటిగా మలయాళంలో నటించింది.నేను శైలజ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్..ఆ తర్వాత చాలా సినిమాల్లో చేసింది. మహానటి మూవీ మంచి గుర్తింపు వచ్చింది.భారత చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డును మహానటి చిత్రానికి అందుకుంది.ఉత్తమ తెలుగు కథానాయకిగా కీర్తి సురేష్ అవార్డు గెలుచుకుంది.కీర్తి సురేష్ ఫొటోలునేను శైలజ మూవీతో తెలుగులోకి ఎంట్రీ
Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.