Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral video : ఎద అందాలతో పాటు నడుమందాలు చూపిస్తూ యువతి డ్యాన్స్.. వీడియో వైరల్!

Viral video : సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. లక్షలాది మంది తమ టాలెంట్ ని ప్రూవ్ చేస్కునేందుకు పలు రకాలు వీడియోలు తీసి పెడ్తుంటారు. అందులో ముఖ్యంగా డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే హీరోహీరోయిన్ల రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు ట్రెండింగ్ పాటలకు స్టెప్పులు వేస్తుంటారు. చాలా ఫేమస్ అయిపోతుంటారు. అయితే అలాంటి వీడియోనే తాజాగా నెట్టింట్లోకి వచ్చి వైరల్ ... Read more

By Vinod Kumar

Published on: June 20, 2022 11:00 AM

Updated on: June 20, 2022 12:28 PM

Young couple dancing video viral

---Advertisement---

Viral video : సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. లక్షలాది మంది తమ టాలెంట్ ని ప్రూవ్ చేస్కునేందుకు పలు రకాలు వీడియోలు తీసి పెడ్తుంటారు. అందులో ముఖ్యంగా డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే హీరోహీరోయిన్ల రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు ట్రెండింగ్ పాటలకు స్టెప్పులు వేస్తుంటారు. చాలా ఫేమస్ అయిపోతుంటారు. అయితే అలాంటి వీడియోనే తాజాగా నెట్టింట్లోకి వచ్చి వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

Viral video
Viral video

ప్రస్తుతం ఓ యువకుడు, యువతీ కలిసి బ్లూ కలర్ కాంబినేషనల్ బట్టలు వేస్కొని చేస్తున్న డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. తళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుత్తు సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. అయితే కేవలం డ్యాన్స్ యే కాకుండా అమ్మాయి ఎద అందాలతో పాటు నముడు అందాలను చూపిస్తూ… కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. అయితే ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ సూపర్, బ్యూటిఫుల్, నైస్ జోడీ, లవ్ యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. లక్షల్లో లైకులు కొడ్తూ వీడియోని ఇతరులకు షేర్ చేస్తున్నారు.

Read Also :  Funny Video : నాతో పెట్టుకుంటే అంతే.. అద్దాన్ని రాయితో కొట్టిన పిల్ల కోతి.. ఫన్నీ వీడియో..!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే