Janhvi Kapoor : జాన్వీ కపూర్ గ్లామర్ షో.. ఎద అందాలతో కుర్రాళ్ల మతులు పొగొట్టేస్తోంది.. వైరల్ వీడియో..!

Janhvi Kapoor :  అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జాన్వీ కపూర్ తన గ్లామర్ షోతో కుర్రాళ్ల మతులు పొగొట్టేస్తోంది. సినిమాల్లో కన్నా జాన్వీ సోషల్ మీడియాలోనే ఆమె గ్లామర్ షో పిచ్చెక్కించేలా ఉంటుంది. జాన్వీ ఏదైనా తన ఇన్ స్టాలో పోస్టు పెడితే చాలు.. అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.

జాన్వీ తన ఎద అందాలను చూపిస్తూ పోస్టుచేసిన ఓ వీడియోను చూసిన నెటిజన్లకు నిద్రపట్టడం లేదంటున్నారు. జాన్వీ తన పరువాలు చూపిస్తూ కుర్రాళ్లకు మతులు పోగొట్టేస్తోంది. అంతేకాదు.. కుర్రకారుళ్ల హృదయాలనూ గట్టిగానే కొల్లకొడుతుంది ఈ భామ.. జాన్వీ గ్లామర్ చూస్తే కుర్రాళ్ళకు పిచ్చెక్కడం అంతే.. అన్నట్టుగా ఉంది.

సినిమా పరంగా చూస్తే.. జాన్వీ కెరీర్ కమర్షియల్ జోలికి వెళ్లడం లేదు. అమ్మడు కొత్త ప్రయోగాలు చేస్తోంది. జాన్వీ నటించిన మిల్లీ మూవీ ఈ నెలలో రీలీజ్ కానుంది. ఇది సర్వైవల్ థ్రిల్లర్ మూవీగా రానుంది. ఇదే జోనర్‌లో తెలుగులో దొంగలున్నారు జాగ్రత్త అనే మూవీ రిలీజ్ అయింది.

Advertisement

Viral Video : జాన్వీ చూపులకు కుర్రాళ్లు ఫిదా.. 

జాన్వీ నటించిన గుడ్ లక్ జెర్రీ మూవీ కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కామెడీ క్రైమ్ డ్రామా అంతగా హిట్ కాలేదు. ఇటీవల కాఫీ విత్ కరణ్ టాక్ ప్రోగ్రాంలో జాన్వీ కపూర ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని ఓపెన్ గా చెప్పేసింది. దేవరకొండతో డేట్ వెళ్లేందుకు తాను రెడీ అనేసింది. విజయ్ దేవరకొండ కోసం సారాతో కలిసి జాన్వీ పోటీపడటం చాలా ఫన్నీగా అనిపించింది.

లేటెస్టుగా జాన్వీ కపూర్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జాన్వీ కారులో నుంచి దిగుతుంది. పొట్టి డ్రెస్సులో దొండ పండులా నిగనిగలాడుతూ కనిపించింది. తన ఎద అందాలను బయటకు కనిపించేలా చూపిస్తూ అందరిని ఫిదా చేసింది. జిమ్ లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి ఒక లుక్ ఇచ్చింది. ఆ లుక్ తో కుర్రాళ్ల గుండెలు జారిపోయినంత పనైంది.. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిగో ఆ వీడియో మీరూ చూడండి..

Read Also : Viral Video : బాబోయ్.. ఆంటీ డాన్స్ చూశారా? ఎనర్జీ మామూలుగా లేదుగా.. స్టెప్పులతో దుమ్మురేపింది.. వీడియో

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel