Janhvi Kapoor : జాన్వీ కపూర్ గ్లామర్ షో.. ఎద అందాలతో కుర్రాళ్ల మతులు పొగొట్టేస్తోంది.. వైరల్ వీడియో..!

Viral Video _ Janhvi Kapoor Gym Video Viral on Social Media

Janhvi Kapoor :  అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జాన్వీ కపూర్ తన గ్లామర్ షోతో కుర్రాళ్ల మతులు పొగొట్టేస్తోంది. సినిమాల్లో కన్నా జాన్వీ సోషల్ మీడియాలోనే ఆమె గ్లామర్ షో పిచ్చెక్కించేలా ఉంటుంది. జాన్వీ ఏదైనా తన ఇన్ స్టాలో పోస్టు పెడితే చాలు.. అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. జాన్వీ తన ఎద అందాలను చూపిస్తూ పోస్టుచేసిన ఓ వీడియోను చూసిన నెటిజన్లకు నిద్రపట్టడం … Read more

Vijay Deverakonda : విజయ్ దేవరకొండతో డేటింగ్ కోసం స్టార్ హీరోయిన్ల పోటీ… లైగర్ బాయ్ రిప్లయ్ చూశారా?

Vijay Deverakonda Reacts To Sara Ali's Khan Dating Comment in Karan Johar's show 'Koffee With Karan

Vijay Deverakonda : కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ లేటెస్ట్ సీజన్ అనుకోని కారణాల వల్ల నిలిచిపోయింది. అయితే 7వ సీజన్ ప్రోమోలో ఆసక్తికరమైన క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో అన్ని ఆసక్తికరమైన బైట్‌లు ఉన్నాయి. సీజన్ 2 ప్రసారానికి ముందు.. కరణ్ జోహార్ లేటెస్ట్ ప్రోమోను రిలీజ్ చేశాడు. ఈ ప్రోమోలో ఇద్దరు అందమైన ముద్దుగుమ్మలైన జాన్వీ కపూర్ సారా అలీ ఖాన్ ఉన్నారు. అంతేకాదు.. ‘నాకు ఇష్టమైన ఇద్దరు అమ్మాయిలు అన్‌ఫిల్టర్‌డ్ బెస్ట్‌లో!’ … Read more

Join our WhatsApp Channel