⏰ Updated on August 4, 2025 | Reviewed by Editorial Team
Intinti Gruhalashmi june 27 Today Episode
Intinti Gruhalashmi june 27 Today Episode : తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకుని బాధ పడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి లోన్ ఈ విషయంలో మోసపోయిన ఎందుకు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. మనుషులు నమ్మడమే నేను చేసిన తప్పా అని కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు పరంధామయ్య తులసిని ఓదారుస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్లంతా తనను ఓదార్చే ప్రయత్నం చేస్తారు. పరంధామయ్య మాట్లాడుతూ.. వాళ్లు మనల్ని కావాలని మోసం చేశారు అని బాధ పడుతుంటాడు.
Intinti Gruhalashmi june 27 Today Episode
అప్పుడు శృతి, తులసికి ధైర్యం ధైర్యం చెబుతుంది. కానీ జరిగిన విషయాన్ని తెలుసుకొని పదేపదే కుమిలిపోతూ ఉంటారు తులసి కుటుంబం. మరొకవైపు లాస్య పొట్టలు చెక్కలయ్యేలా విధంగా నవ్వుతూ ఉంటుంది. ఇంతలోనే నందు అక్కడికి రావడంతో అందుకేఅసలు విషయం వివరించగా ఇది కదా గుడ్ న్యూస్ అంటే అని నందు కూడా ఆనంద పడుతూ ఉంటాడు.
Advertisement
అప్పుడు లాస్య నందుని మరింత రెచ్చగొడుతుంది. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనే కోట్ల ఆస్తి పర్వాలేదు అయినా అది దాని పక్కన తెచ్చి పెట్టుకుంది అని అనడంతో నందు కోపంతో రగిలి పోతూ ఉంటాడు. అంకిత లాస్ ఎలా సహాయం చేస్తుందో నేను కూడా చూస్తాను అని అంటాడు. మరొకవైపు తులసి కుటుంబం అందరూ బాధపడుతూ వుండగా అప్పుడు శృతి తులసి ని ఓదారుస్తుంది.
అంతేకాకుండా అప్పుడు తులసి ఇక్కడ జరిగిన విషయాలు ఏవీ ప్రేమకు చెప్పద్దు అని అంటుంది. అప్పుడు ఈ విషయాన్ని ఎవరితో లాయర్ గా మాట్లాడదాం అని పరంధామయ్య అనగా అప్పుడు అల్లుడు ఉన్నాడు కదా అని అనగా తులసి మాత్రం నలుగురికి తెలియడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఆ తరువాత శృతి కి ప్రేమ్ ఫోన్ చేయడంతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇంతలో నందు వచ్చి తులసి నానా రకాల మాటలు అని అవమానిస్తాడు. తులసి కూడా ఏ మాత్రం తగ్గకుండా నందుకు గట్టిగానే సమాధానం చెబుతుంది. ఆ తర్వాత నందు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు ప్రేమ్, శృతి డబ్బులు తీస్తుంది అన్న ఆనందంతో ఉండగా సుతి ఒట్టి చేతులతో రావడంతో ప్రేమ్ ఒక్కసారిగా భాష పడతాడు.