Intinti Gruhalashmi july 2 Today Episode : భాగ్య తిక్క కుదిర్చిన తులసి..లాస్య పరిస్థితి చూసి నవ్వుకుంటున్న తులసి..?
Intinti Gruhalashmi july 2 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో భాగ్య లాస్య ఇంటికి రావడంతో అందరూ ఆమెని ఆటపట్టిస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో భాగ్య తులసిని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. దివ్య నీకు ఒక మాట చెప్పాలి అని అక్కడ నుంచి వెళ్లిపోవడంతో … Read more