Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

భారీగా రేట్లు తగ్గించిన టాటా మోటార్స్.. ఎంతంటే.?

టాటా మోటార్స్ కస్టమర్లను ఆఫర్లతో ముంచెత్తుతోంది. అమ్మకాలను పెంచేందుకు టాటా డీలర్ షిప్ లు పలు మోడల్స్ కు భారీ తగ్గింపు ధరలను ఇస్తున్నాయి. నెక్సాన్,టిగోర్ మొదలుకొని సఫారీ వంటి ఎస్ యూవిల వరకు చాలా మోడల్స్ పై డీల్స్ ఉన్నాయని టాటా ప్రకటించింది. టాటా ఆల్ట్రుజ్ కొనుగోలుపై పది వేల రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. ఆల్ట్రుజ్ డీజిల్ వెర్షన్ కు పదివేల రూపాయల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. పెట్రోల్ వేరియంట్ కు ఏడు ... Read more

By Ramesh Babu

Published on: January 12, 2022 3:50 PM

Updated on: January 12, 2022 3:44 PM

---Advertisement---

టాటా మోటార్స్ కస్టమర్లను ఆఫర్లతో ముంచెత్తుతోంది. అమ్మకాలను పెంచేందుకు టాటా డీలర్ షిప్ లు పలు మోడల్స్ కు భారీ తగ్గింపు ధరలను ఇస్తున్నాయి. నెక్సాన్,టిగోర్ మొదలుకొని సఫారీ వంటి ఎస్ యూవిల వరకు చాలా మోడల్స్ పై డీల్స్ ఉన్నాయని టాటా ప్రకటించింది. టాటా ఆల్ట్రుజ్ కొనుగోలుపై పది వేల రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. ఆల్ట్రుజ్ డీజిల్ వెర్షన్ కు పదివేల రూపాయల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. పెట్రోల్ వేరియంట్ కు ఏడు వేల ఐదు వందల రూపాయల విలువైన డిస్కౌంట్ పొందవచ్చు.

టాటా సఫారీ పై 2021 మోడల్ కు 60 వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ బోనస్,డిస్కౌంట్ పొందవచ్చు.అయితే 2022 మోడల్ కు 40 వేల రూపాయల ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తారు. 2021 టాటా హారియర్ మోడల్ కు 25 వేల రూపాయల వరకు విలువైన కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. 2021 మోడల్ కు 60వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. 2022 మోడల్ కు 40 వేల రూపాయల ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తారు.

టిగోర్, టియాగో పై వరుసగా పది వేల రూపాయలు, 5 వేల రూపాయల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. ఇతర రాయితీలను కూడా ఉపయోగించుకోవచ్చు. టాటా నెక్సన్ హ్యాచ్ బ్యాక్ డీజిల్ వేరియంట్ తో కారును మార్చుకుంటే 15 వేల రూపాయల వరకు బోనస్ పొందవచ్చు. పెట్రోల్, డీజిల్ వేరియంట్ లపై వరుసగా ఐదు వేల రూపాయలు, పది వేల రూపాయల విలువైన కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!