Srireddy : బాబోయ్.. శ్రీరెడ్డి అరాచకం చూడండి.. చిన్న గుడ్డపిలక చుట్టుకుని ఎద అందాలతో రెచ్చిపోయిందిగా..!

Srireddy : శ్రీరెడ్డి.. సంచలనానికి మారుపేరు.. ఆమె మాట్లాడే మాటలు చురకత్తిలాగా ఉంటాయి. అందుకే ఈ అమ్మడు అంటే చాలా మంది భయపడిపోతుంటారు. తాను చెప్పదల్చిన ఏ విషయమైన సుత్తిలేకుండా బహిరంగంగా కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేస్తుంది. సినిమాలకు దూరంగా ఉన్న శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో సెటిల్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడూ తన నోటికి పనిచెబుతుంటుంది. తన పర్సనల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

శ్రీరెడ్డి పోస్టు చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తనను ఫాలో అయ్యే అభిమానులతో పంచుకుంటంది. శ్రీరెడ్డి పోస్టులు తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల శ్రీరెడ్డి పోస్టు చేసిన హాట్ అండ్ బోల్డ్ ఫొటో నెట్టింట్లో సెగలు పుట్టిస్తోంది. తన అందాలను ఆరబోస్తూ శ్రీరెడ్డి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది. హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిస్తోంది.

Sri Reddy sets Heat on Social media with Her Bold Photos Viral On Her Twitter account
Sri Reddy sets Heat on Social media with Her Bold Photos Viral On Her Twitter account

ఇప్పుడు పోస్టు చేసిన ఫొటోలో శ్రీరెడ్డి ఆరాచకం మామూలుగా లేదు.. తన ఎద అందాలను ఆరబోస్తు రెచ్చిపోయింది.. తన ట్విట్టర్ అకౌంట్లో శ్రీరెడ్డి ఈ బోల్డ్ ఫొటోను షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. బాత్రూంలో దిగిన ఫొటోలో చిన్న గుడ్డ పిలకను అడ్డుగా పెట్టుకుని తన ఎద అందాలను ఎంత పొదుపుగా అరబోస్తుందో చూసేయండి..

Advertisement


Read Also : Alia Bhatt : ‘ఆర్ఆర్‌ఆర్’ టీంపై అలియా భట్ ఫైర్.. రాజమౌళి అన్‌ఫాలో.. బాలీవుడ్ బ్యూటీ క్లారిటీ..!

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel