Srireddy : బాబోయ్.. శ్రీరెడ్డి అరాచకం చూడండి.. చిన్న గుడ్డపిలక చుట్టుకుని ఎద అందాలతో రెచ్చిపోయిందిగా..!
Srireddy : శ్రీరెడ్డి.. సంచలనానికి మారుపేరు.. ఆమె మాట్లాడే మాటలు చురకత్తిలాగా ఉంటాయి. అందుకే ఈ అమ్మడు అంటే చాలా మంది భయపడిపోతుంటారు. తాను చెప్పదల్చిన ఏ విషయమైన సుత్తిలేకుండా బహిరంగంగా కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేస్తుంది. సినిమాలకు దూరంగా ఉన్న శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో సెటిల్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడూ తన నోటికి పనిచెబుతుంటుంది. తన పర్సనల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. శ్రీరెడ్డి పోస్టు చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తనను … Read more