Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Rahul Gandhi: నైట్ క్లబ్ లో ప్రేయసితో కలిసి ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ.. వీడియో వైరల్!

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ అడ్డంగా నైట్ క్లబ్ లో అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు.ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి సంబంధించిన ఈ క్లబ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జ‌ర్న‌లిస్టు ఫ్రెండ్ సుమ్నిమా ఉడాస్ పెళ్లికి హాజ‌ర‌య్యేందుకు సోమ‌వారం రాహుల్ ఖాఠ్మాండు వెళ్లారు.నేపాల్ రాజ‌ధానిలోని ప్ర‌ఖ్యాత నైట్ క్లబ్ లో చైనా దౌత్య వేత్తతో రాహుల్ ఎంతో చనువుగా ఉండి ఆమెతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా రాహుల్ ... Read more

By Ramesh Babu

Published on: May 3, 2022 1:59 PM

Updated on: May 3, 2022 1:59 PM

---Advertisement---

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ అడ్డంగా నైట్ క్లబ్ లో అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు.ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి సంబంధించిన ఈ క్లబ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జ‌ర్న‌లిస్టు ఫ్రెండ్ సుమ్నిమా ఉడాస్ పెళ్లికి హాజ‌ర‌య్యేందుకు సోమ‌వారం రాహుల్ ఖాఠ్మాండు వెళ్లారు.నేపాల్ రాజ‌ధానిలోని ప్ర‌ఖ్యాత నైట్ క్లబ్ లో
చైనా దౌత్య వేత్తతో రాహుల్ ఎంతో చనువుగా ఉండి ఆమెతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

ఇలా రాహుల్ గాంధీ పక్కన అమ్మాయి ఉండడంతో చాలామంది తను రాహుల్ గాంధీ ప్రేయసి అని, ప్రేయసితో కలిసి ఇలా రాహుల్ గాంధీ ఎంతో ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాహుల్ గాంధీ అమ్మాయిలను వెంట వేసుకొని ఇలా పబ్ కి వెళ్లడం ఏంటి?అది కూడా చైనాకు సంబంధించిన వ్యక్తి తో రాహుల్ గాంధీకి సంబంధాలు ఏంటి అంటూ ఆయన వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా రాహుల్ గాంధీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఈ వీడియో పై గుర్రుగా ఉన్నారు. ఇలా తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పలు వివాదాలకు కారణం అవుతుండగా రాహుల్ గాంధీ
ఇప్పటివరకు ఈ వీడియోపై ఏమాత్రం స్పందించలేదు. అయితే ఈ వీడియో పై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!