Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Vadapav business: వడాపావ్ బిజినెస్ తో వందల కోట్లు సంపాదిస్తున్నాడు..!

Vadapav business: చేసేది వడాపావ్ బిజినెస్ యే. కానీ సంపాదించేది మాత్రం వందల కోట్ల రూపాయలు. ఏంటీ అనుకుంటున్నారా… అవునండి నిజం. ధీరజ్ అనే ఓ వ్యక్తి వడాపావ్ బిజినెస్ చే్సతూ.. కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నాడు. అయితే 2000 సంవత్సరంలో సింబయాసిస్ ఇన్ స్టిట్యూట్ నుంచి హోటల్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ఎంబీఏ తర్వాత ఉద్యోగం చేయాలన్న ఆలోచన అతనిలో ఏమాత్రం లేదు. అందువల్ల తాను కూడా వ్యాపార రంగంలోనే అడుగిడాలని నిర్ణయించుకున్నాడు. ... Read more

By Vinod Kumar

Published on: June 18, 2022 8:00 AM

Updated on: June 17, 2022 10:25 PM

---Advertisement---

Vadapav business: చేసేది వడాపావ్ బిజినెస్ యే. కానీ సంపాదించేది మాత్రం వందల కోట్ల రూపాయలు. ఏంటీ అనుకుంటున్నారా… అవునండి నిజం. ధీరజ్ అనే ఓ వ్యక్తి వడాపావ్ బిజినెస్ చే్సతూ.. కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నాడు. అయితే 2000 సంవత్సరంలో సింబయాసిస్ ఇన్ స్టిట్యూట్ నుంచి హోటల్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ఎంబీఏ తర్వాత ఉద్యోగం చేయాలన్న ఆలోచన అతనిలో ఏమాత్రం లేదు. అందువల్ల తాను కూడా వ్యాపార రంగంలోనే అడుగిడాలని నిర్ణయించుకున్నాడు. స్వీట్స్ తయారు చేసి ఎగుమతి చేసే వ్యాపారం ప్రారంభించాడు. ఇంట్లో వారు పెట్టుబడి పెడతామన్నా తానే సొంతంగా లోన్ తీసుకొని వ్యాపారం ప్రారంభించారు.

అయితే తానొకటి ఊహిస్తే మరోటి జరిగింది. వ్యాపారం లాభదాయకంగా సాగలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఆ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించలేకపోయారు. చివరకు దాదాపు 50 లక్షల నష్టం చవిచూశారు. ఇక లాభం లేదనుకొని వ్యాపారాన్ని ఆపేశారు. మహారాష్ట్రలో మరీ ముఖ్యంగా ముంబైలో ఎక్కువగా తినే ఆహారం వడాపావ్. ఒక్క ముంబైలోనే 18 నుంచి 20 లక్షల వడాపావ్ లు అమ్ముడుపోతాయట. అయితే ఇంత మంది తినే వడాపావ్ రోడ్డు పక్కన అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు కావడం ధీరజ్ గుప్త దంపతులు గమనించారు.

2001 ఆగస్టు 23వ తేదీన చాట్ ఫ్యాక్టరీ పేరుతో ముంబై నగరంలోని మలాడ్ రైల్వే స్టేషన్ వద్ద వడాపావ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఎక్కువ వడాపావ్ లు అమ్ముడు అవడంతో … దాని మీద దృష్టి సారించారు. రైల్వే స్టేషన్ వెలుపలే జంబోకింగ్ పేరుతో బ్రాండెడ్ ఔట్ లెట్ ప్రారంభించారు. వడాపావ్ చాలా రుచిగా ఉండడంతో కొద్ది కాలంలోనే చాలా ఫేమస్ అయిపోయారు. లాభాలు ఎక్కువవడంతో.. జంబోకింగ్ ను ఇతర దేశాలకు కూడా విస్తరించారు. ఇలా వందల కోట్లలో లాభాల్ని పొందుతున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?