Malli Nindu Jabili Serial 1 Sep Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరవింద్ కుటుంబసభ్యులంతా వరలక్ష్మీ వ్రతానికి వసుంధర ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతారు. అరవింద్, మల్లి కూడా వస్తుంది అని చెపుతాడు. వసుంధరాదేవి మల్లిని రావద్దని మరీ మరీ చెప్పారు కదా.. అరవింద్ వాళ్ళ పెద్దమ్మ అంటుంది. అది కాదు పెద్దమ్మ ఉండగాపోతూ ఉండగా. అరవింద్ వాళ్ళమ్మ మల్లి వస్తే మా అందరికీ ఆనందమే అరవింద కానీ మల్లి అంటే వసుంధరాదేవి కి పడటంలేదు. మల్లిని మనం తీసుకపోతే కచ్చితంగా గొడవ జరుగుతుంది అవసరమా అరవింద్ అని అంటుంది. అరవింద, మాలిని నువ్వు చెప్పు అంటాడు.

మల్లిని తీసుకెళ్తామా వద్దా… నీ ఆలోచన ముందుగానే అడిగుంటే ఆలోచించి చెప్పేదాన్ని. మొదట్లో మల్లిని మీ అమ్మగారి కంటే నేను ఎక్కువ అపార్థం చేసుకునేవాడిని. కాలంతో పాటు మనుషులు మారతారు అని అంటారు నేను మారాను మల్లి నా అభిప్రాయం మారింది. అలాగే మీ అమ్మగారు కూడా మల్లిని త్వరలోనే అర్థం చేసుకుంటారు అనిపిస్తుంది. మల్లి మన ఇంట్లో మనిషి అనుకుంటారు. మన ఇంట్లో మనిషిని వసుంధరాదేవి రావద్దంటే మనం సంతోషంగా వెళ్దామా మల్లి మా ఇంట్లో మనిషా కాదా… అరవింద్ వాళ్ళ అమ్మ మల్లి ఎప్పుడు మన ఇంట్లో మనిషి అని అంటుంది. అరవింద్, నువ్వేమంటావ్ మాలిని నీ ఇష్టమే నా ఇష్టం గా అరవింద్ బ్రతికేది నీకోసం నా నిర్ణయం వేరేది ఎందుకుంటుంది మల్లిని తీసుకొని వెళ్దాం థాంక్యూ మాలిని అంటాడు అరవింద్ బయల్దేరాము అంటాడు.
రూప వరలక్ష్మీ వ్రతానికి రాను నా మనసు బాధ లేదు మీరు వెళ్ళి రండి అంటుంది. అప్పుడు మల్లి రానంటే ఊరుకుంటామా నేను వెళ్ళి తీసుకువస్తాను రూప బాధపడుతూ ఉండగా మల్లి ఓదారుస్తుంది. వరలక్ష్మీ వ్రతానికి వస్తే నీ మనసులో కోరిక తీరుతుంది అని నచ్చచెప్పి రూపాన్ని వరలక్ష్మీ వ్రతానికి తీసుకొని వెళుతుంది. శరత్ చంద్ర పండగ రోజు అరవిందు వాళ్లతో కలిసి మల్లి వస్తుంది అనుకున్న కానీ నాకు ఆ సంతోషాన్ని వసుంధర మించలేదు. పాపం మల్లి అందరూ తనని వదిలేసి వస్తుంటే బాధపడుతుంది. వసుంధర అందరం ముందుకు రా వద్దన్నందుకు ఎంత బాధ పడి ఉంటుంది. నన్ను క్షమించండి నువ్వు నీ అమ్మ పడే బాధ కు కారణం నేనే తన మనసులో బాధపడుతూ ఉంటాడు. శరత్ వాళ్ళ అమ్మ మల్లి నువ్వొస్తే గుండెలకు హత్తుకోవచ్చు అనుకున్నాను నేను రావటం లేదు అని తెలిసి మనసు చాలా బాధపడుతున్నాను.

ఇంతలో వసుంధర ఇంటికి కుటుంబ సభ్యులు అందరూ వస్తారు. వసుంధర మల్లిని చూస్తూ ఉండగా అరవింద్, మల్లి అక్కడే ఆగిపోయావు లోపలికిరా అంటాడు. అరవింద్ కోపంగా రమ్మంటున్నాను అంటాడు. అప్పుడు మల్లి లోపలికి వస్తుంది. వసుంధర, మాలిని బయటికి తీసుకుని వెళుతుంది మల్లిని తీసుకొని రావద్దని చెప్పాను. అరవింద్ మల్లి కూడా వస్తుందని చెప్పాడు. అరవిందుని మల్లి ఏమైనా వశపరచుకుంది అలా ఏమైనా జరిగి ఉంటే కదా అని మాలినినీతో వసుంధర అంటుంది. అలాంటివి ఏమి జరిగి ఉండదు అమ్మ అంటుంది. మల్లి చావు దాక పోయి వచ్చింది కదా అందుకే జాలి చూపిస్తున్నాడు. మాటవరసకి కూడా మల్లి, అరవింద్ భార్య అని అనకు… అరవింద్ మనసులో అలాంటిదేమీ లేదు రాదు కూడా అరవింద్ నాకు మాత్రమే సొంతం.. అరవింద్ స్థానంలో వేరే వాళ్ళు ఉంటారంటే నేను తట్టుకోలేను అమ్మ..
Malli Nindu Jabili Serial 1 Sep Today Episode : వ్రతానికి వచ్చిన మల్లిని చూసి ఆనందపడిన శరత్ చంద్ర..
నీ ప్రేమను నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నీ పెళ్ళి జరిపించాం మాలిని, మల్లిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు అప్పుడు ఎలాంటి సమస్యలురావు. అలాగే అమ్మ అని అంటుంది. శరత్ చంద్ర అమ్మ మల్లిని చూసి మహాలక్ష్మి లా ఉన్నావ్ అంటుంది. అరవింద్ వాళ్ళ అమ్మ లక్ష్మీదేవి కాదమ్మా నిజంగా లక్ష్మీదేవి అంటుంది. శరత్ చంద్ర మీ ఆరోగ్యం బాగుందా అమ్మ అని అంటాడు. వసుంధర వెటకారంగా మల్లిని సొంత మనుషుల చూడడానికి వాల్ ఇంట్లో కాదు మన ఇంట్లో కూడా ఉన్నారు. నిజమే అత్తయ్య గారు మన పద్ధతి మన మాట తీరు మనసు మంచిదైతే మనల్ని ప్రేమిస్తారు… ఎవరో ఒక్కరు తప్ప వాళ్లకు నచ్చకపోవడానికి కారణం వాళ్లపై ఉండే కోపం లేకపోతే వాళ్లకి ఆ గొప్ప మనసు లేదనుకుంటా. మాలిని, వసుంధరలు ఇక చాలు అమ్మ అంటుంది.
ఇలాగే భయపడుతూ పోతుంటే నీ జీవితం నీ చేతుల్లో ఉండాలి ఎదుటి వారి చేతిలో ఉండదు అని అంటుంది. అరవింద్ కుటుంబ సభ్యులు ప్రేమను పంచడమే మా ఇంట్లో వాళ్లకి తెలుసు మా ఇంటికి కోడలు గా చూడలేదు మా ఇంటి కూతురా చూసుకున్నా అని అంటారు. శరత్ వాళ్ళ అమ్మ మీ గురించి నాకు తెలియదు అమ్మ మాలిని మీ కుటుంబం గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో అరవిందు ,మాలిని వ్రతం చేస్తుంటారు మల్లి, అరవిందుతో వరలక్ష్మీ వ్రతం ఎలా చేస్తుందో చూడాలి…
- Malli Nindu Jabili Serial Aug 3 Today Episode : శోభనం గదిలోకి మల్లి.. అరవింద్ చేసిన పనికి మల్లి ఆగ్రహం.. ఆ తర్వాత ఏమైందంటే?
- Malli Nindu Jabili Serial : శరత్ చంద్రను నిలదీసిన మీరా, మల్లి.. నిజం తెలిసి వసుంధర ఆగ్రహం..!
- Malli Serial July 27 Today Episode : పెళ్లి సంతోషంలో తుళ్లి పడుతున్న మల్లి.. అసలు నిజం చెప్పనున్న అరవింద్..
















