Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Husband Wife Secrets : పెళ్లాం ఊరెళ్తే.. భర్తలు చేసే పనులు ఏంటో తెలుసా?

Husband Wife Secrets : పెళ్లాం ఊరెళ్తుందంటే చాలు… చాలా మంది మగాళ్లు తెగ సంబరపడిపోతుంటారు. అటు ఆమె బస్సు ఎక్కి వెళ్లిపోగానే యాహూ అనుకుంటూ డ్యాన్సులు కూడా చేస్తుంటారు. అయితే అలా పెళ్లాం ఊరెళ్లగానే భర్తలు చేసే ఈ ఐదు పనులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లా ఊరెళ్లగానే భర్తలు చాలా విచిత్రమైన పనులు చేస్తుంటారట. ముఖ్యంగా సెల్ ఫోన్ పట్టుకొని గంటలు గంటలు బాత్రూలో గడుపుతారట. ఒక్కోసారి ల్యాప్ టార్, ట్యాబ్ కూడా ... Read more

By Vinod Kumar

Published on: August 19, 2022 12:30 PM

Updated on: August 19, 2022 8:49 PM

Husband Wife Secrets

---Advertisement---

Husband Wife Secrets : పెళ్లాం ఊరెళ్తుందంటే చాలు… చాలా మంది మగాళ్లు తెగ సంబరపడిపోతుంటారు. అటు ఆమె బస్సు ఎక్కి వెళ్లిపోగానే యాహూ అనుకుంటూ డ్యాన్సులు కూడా చేస్తుంటారు. అయితే అలా పెళ్లాం ఊరెళ్లగానే భర్తలు చేసే ఈ ఐదు పనులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Husband Wife Secrets
Husband Wife Secrets

పెళ్లా ఊరెళ్లగానే భర్తలు చాలా విచిత్రమైన పనులు చేస్తుంటారట. ముఖ్యంగా సెల్ ఫోన్ పట్టుకొని గంటలు గంటలు బాత్రూలో గడుపుతారట. ఒక్కోసారి ల్యాప్ టార్, ట్యాబ్ కూడా వాష్ రూంలోకి తీసుకెళ్తుంటారు. దాంతో పాటు వార్తా పత్రికలు చదవుతుంటారు. అలాగే పాత స్నేహితులకు గంటల తరబడి ఫోన్ లు మాట్లాడుతుంటారట.

ఇంట్లో భార్య ఉండగా భర్తకు నచ్చిన ఏ ప్రోగ్రాం కూడా చూడనివ్వదట. అందుకే పెళ్లాం ఊరెళ్లగానే తనకు నచ్చిన సినిమాలు, ప్రోగ్రామ్ లు చూస్తూ హాయిగా గడుపుతాడట. మరికొందరేమో స్నేహితులను ఇంటికి పిలిచి విచ్చల విడిగా పార్టీలు చేస్కుంటారుట. తమకు ఇష్టమైన వంటలు వండుకొని తింటారట. భార్య ఇంట్లో ఉన్నప్పుడు అతడు చేయలేని పనులన్నీ భార్య ఊరెళ్లగానే చేస్కుంటాడట.

Read Also : Psycho wife: భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ భార్య ఏం చేసిందంటే?

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?