Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold Price Today : మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఎంతో తెలుసా?

Gold Price Today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర మరోసారి పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.440 ప్రియమైంది. కేజీ వెండి వరుసగ

By Vinod Kumar

Published on: April 13, 2022 3:20 PM

Updated on: April 14, 2022 10:08 AM

Gold Price Today

---Advertisement---

Gold Price Today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర మరోసారి పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.440 ప్రియమైంది. కేజీ వెండి వరుసగా రెండో రోజూ రూ.వెయ్యి మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పది గ్రాముల బంగారం ధర రూ.54,640గా ఉంది. కిలో వెండి ధర రూ.71,040 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,640 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,040గా ఉంది. అదే వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,640గా ఉంది.

Advertisement
Gold Price Today
Gold Price Today

కేజీ వెండి ధర రూ.71,040 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.54,640గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,040 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ బంగారం ధర భారీగా పెరిగింది. ఔన్సు బంగారం 19 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,971 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.52 డాలర్లుగా ఉంది.

Read Also : 

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.