Flipkart Big Billion Days: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే?

Updated on: September 9, 2022

Flipkart Big Billion Days: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలయన్ డేస్ సేల్ ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది. తద్వారా వినియోగదారులకు భారీ ఆఫర్లను అందించడానికి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండనున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సేపల్ ను సెప్టెంబర్ 23వ తేదీన ప్రారంభం కాబోతుంది. 30 వరకు బిగ్ బిలియన్ డేస్ ఉండున్నట్లు ఈ కామర్సస్ సంస్థ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ తో పాటు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఫెస్టివల్ షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించే అవకాశం ఉంది. ఈ రెండు సేల్స్ ఒకేసారి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఫ్లిప్ కార్ట్ సేల్ నిర్ధిష్ట డిస్కౌంట్ తో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా క్లబ్ చేస్తుందని సమాచారం. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు లేదా యాక్సిక్ బ్యాంక్ ఖాతాదారులు అయితే 10 శాతం తక్షణ తగ్గింపును పొందే అవకాశం ఉంది. ఇంకెదుకు ఆలస్యం ఆపర్లను ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండండి. దసరా, బతుకమ్మ షాపింగ్ లను కూడా ఆన్ లైన్ లోనే చేసిసి తక్కువ ధరకు ఇష్టమైన వాటిని సొంతం చేసుకోండి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel