Flipkart Big Billion Days: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే?
Flipkart Big Billion Days: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలయన్ డేస్ సేల్ ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది. తద్వారా వినియోగదారులకు భారీ ఆఫర్లను అందించడానికి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండనున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేపల్ ను సెప్టెంబర్ 23వ తేదీన ప్రారంభం కాబోతుంది. 30 వరకు బిగ్ బిలియన్ డేస్ … Read more