Amazon, Flipkart Offers : అదిరిపోయే ఆఫర్లతో మనముందుకొచ్చి ఫ్లిప్ కార్ట్, అమెజాన్..!

Amazon, Flipkart Offers : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభం అయ్యాయి. రేపటి నుంచి యూజర్లందరికీ ఈ బిగ్ బిలియన్ డేస్ మొదలు కాగా… ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు అమెజాన్ లో నేడే సేల్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్లస్ మెంబర్లకు ఫ్లిప్ కార్ట్ లో ఈ రోజే సేల్ మొదలైంది.

మొబైల్, ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీ, ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ నుంచి స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండీషనర్ల వరకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. వీటిలో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. బ్యాంక్ కార్డు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐతో పాటు ఎక్స్ చేంజీ ఆఫర్లు కూడా పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ వివరాలు ఇవే…!

Advertisement

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో రెండు బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్ లు ఉంటాయి. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిక్ కార్టులతో కొంటే 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. కొన్ని ప్రాడక్టులపై ప్రత్యేకమైన ఎక్స్ చేంజీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్ కార్ట్ సేల్ ఈనెల 30వ తేదీ వరకు జరగనుంది. యాపిల్ సాంగ్ సమ్, రియల్ మీ, వివో, వన్ ప్లస్, నథింగ్, ఐకూతో పాటు అన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్లపై ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తగ్గింపు ధరలకు అందుబాటులోకి వస్తాయి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel