Viral video: చైన్ స్నాచర్ కు బుద్ధి చెప్పిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్!

Viral video : రోడ్డుపై ఒంటిరిగా ఎవరైనా కనిపించారంటే చాలు.. వాళ్ల దగ్గర బంగారం గానీ విలువైన వస్తువులు గానీ ఏమైనా ఉన్నాయని అని చూసి.. ఆపె ఒంటరిగా కనిపస్తే దోచేసే వారి గోల రోజురోజుకూ ఎక్కువుతుంది. ఇదేంటని తిరగబడితే వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో ప్రాణాలను తీసేందుకు కూడా వెనుకాడరు. పట్ట పగలు, నిర్మానుష్య ప్రాంతాలు, ఒంటరి మహిళలలను లక్ష్యంగా చేస్కునే ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి.అయితే తాజాగా ఇలాంటి ఓ వీడియోనూ బయటకు వచ్చింది. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

cab-driver-help-to-girl-of-fight-with-chain-snatchers
cab-driver-help-to-girl-of-fight-with-chain-snatchers

 

ఈ వీడియోలో రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలను దోచుకునేందు ద్విచక్రవహానంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. అయితే వారి చేతుల్లో గన్నులు కూడా ఉన్నాయి.అయితే విషయం గుర్తించిన ఓ క్యాబ్ డ్రైవర్ వారి బండిని బలంగా ఢీ కొట్టాడు. దాంతో వారు అక్కడే పడిపోయారు. ఆ తర్వాత లేచి పారిపోయేందుకు ప్రయత్నించారు. క్యాబ్ డ్రైవర్ పరిగెత్తుకొచ్చేలోపే నిందితులిద్దరూ బండి పై పరారయ్యారు.

Advertisement

Advertisement

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ముందుగా అబ్బాయిలనే లశ్ర్యంగా చేస్కున్న ఈ దొంగలు.. ఆ తర్వాత అమ్మాయిలను దోచేసేందుకు పన్నాగం పన్నారు. ఇది చూసిన నెటిజెన్లు క్యాబ్ డ్రైవర్ ధైర్యానికి హాట్సాఫ్ చెబుతున్నారు.

Read Also : Viral Video : బాబోయ్.. ఈ యువతి నడుమును బొంగరంలా ఎలా తిప్పుతుందో చూడండి.. కుర్రాళ్లలో సెగలు పుట్టించే వీడియో..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel