Viral video: చైన్ స్నాచర్ కు బుద్ధి చెప్పిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్!

cab-driver-help-to-girl-of-fight-with-chain-snatchers

Viral video : రోడ్డుపై ఒంటిరిగా ఎవరైనా కనిపించారంటే చాలు.. వాళ్ల దగ్గర బంగారం గానీ విలువైన వస్తువులు గానీ ఏమైనా ఉన్నాయని అని చూసి.. ఆపె ఒంటరిగా కనిపస్తే దోచేసే వారి గోల రోజురోజుకూ ఎక్కువుతుంది. ఇదేంటని తిరగబడితే వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో ప్రాణాలను తీసేందుకు కూడా వెనుకాడరు. పట్ట పగలు, నిర్మానుష్య ప్రాంతాలు, ఒంటరి మహిళలలను లక్ష్యంగా చేస్కునే ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి.అయితే తాజాగా ఇలాంటి ఓ వీడియోనూ బయటకు వచ్చింది. అయితే … Read more

Man fall in hot sambar: మరుగుతున్న సాంబారులో పడిన వ్యక్తి.. చికిత్సపొందుతూ మృతి!

Man fall in hot sambar: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఒళ్లు తెలియకుండా ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గ్రామ దేవత ఉత్సవాల సందర్భంగా ఊరంతా పండుగు చేసుకుంటుండగా… ఆ వ్యక్తి మాత్రం ఫుల్ గా మద్యం తాగి ఆ ఇంట్లో తీవ్ర విషాధాన్ని నింపాడు. ఉడుకుతున్న సంబారులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధ ఘటన తమిళనాడులో జరిగింది. మధురైలోని పలంగానట్టిలో గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలను గ్రామస్థులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా … Read more

Join our WhatsApp Channel