Viral video : అదిరిపోయేలా డ్యాన్స్ వేస్తూ మండపానికి వచ్చిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్!

Viral video : ఈ మధ్య కాలంలో పెళ్లి అంటే ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో లేని విధంగా హంగులా, ఆర్భాటాలతో పిచ్చెక్కిస్తున్నారు. ఫొటో షూట్ లు మొదలుకొని డ్యాన్సులు… ఎంజాయ్ లు అబ్బో ఒఖటని ఏం చెప్పగలం. అందంగా ముస్తాబై డ్యాన్సు చేస్తూ పెళ్లి మండపానికి వస్తుంటారు. ఇలాగే కేరళకు చెందిన ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తూ పెళ్లి మండపానికి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురంలోని రాములో.. రాములా పాటకి స్టెప్పులుసింపుల్ గా, కూల్ గా  వేసింది పెళ్లి కూతురు.

Viral video
Viral video

తన అందమైన డ్యాన్స్ తో రిసెప్షన్ మరింత అందంగా జరిగింది. పెళ్లి కొడుకుని కూడా డ్యాన్్ చేయమని చేతి పట్టుకొని లాక్కొచ్చింది. దీంతో ఆ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ పెళ్లి కూతురు డ్యాన్స్ అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే పెళ్లి కొడుకు డ్యాన్స్ పై చాలా బాగుందని చెప్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

Advertisement

Read Also : Samantha : సమంత డ్యాన్స్ ప్రాక్టీస్.. ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా పాట.. వీడియో..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel