Viral video : పెళ్లి కూతురు గెటప్ లో అమ్మాయి డ్యాన్స్.. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో స్టెప్పులు!
Viral video : అమ్మాయిలు తమ డ్యాన్స్ తో మతి పోగెట్టుస్తున్నారు. ఎవ్వరి పెళ్లిలో అయినా సరే అందంగా డ్యాన్స్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు. ఇక వారి పెళ్లి అయితే.. ఇంక వారు చేసే గోలకు హద్దే లేకుండా పోతుంది. వారి పెళ్లిలో వారే అందరికంటే ఎక్కువగా డ్యాన్స్ చేస్తూ.. బంధువులను, స్నేహితులను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఓ అమ్మాయి పెళ్లి కూతురు గెటప్ వేస్కొని అందంగా స్టెప్పులు వేసింది. పట్టుచీర కట్టుకున్న ఈ అమ్మాయి… ఒండి నిండా … Read more