Viral video : అదిరిపోయేలా డ్యాన్స్ వేస్తూ మండపానికి వచ్చిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్!
Viral video : ఈ మధ్య కాలంలో పెళ్లి అంటే ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో లేని విధంగా హంగులా, ఆర్భాటాలతో పిచ్చెక్కిస్తున్నారు. ఫొటో షూట్ లు మొదలుకొని డ్యాన్సులు… ఎంజాయ్ లు అబ్బో ఒఖటని ఏం చెప్పగలం. అందంగా ముస్తాబై డ్యాన్సు చేస్తూ పెళ్లి మండపానికి వస్తుంటారు. ఇలాగే కేరళకు చెందిన ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తూ పెళ్లి మండపానికి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అల్లు అర్జున్ … Read more