Viral video: అమ్మాయి వేస్కున్న బంగారమే కాదండోయ్.. ఆమె డ్యాన్స్ చూసినా ఆశ్చర్యపోవాల్సిందే!
Viral video: ఒకప్పుడు చేసే పెళ్లిళ్లకు, ఇప్పటి పెళ్లిళ్లకు చాలా తేడా ఉంది. నాడు చాలా మంది సింపుల్ గా చేసేవాళఅలు. కానీ ప్రస్తుతం వారు తాహతుకు మించినా సరే గ్రాండ్ గా చేస్తున్నారు. నిశ్చితార్థం పెట్టుకున్నప్పటి నుంచి అమ్మాయిని అత్తారింటికి పంపి.. పోస్ట్ వెడ్డింగ్ ఫొటో షూట్ అయ్యే వరకూ అన్నీ సందడ్లు చేస్తున్నారు. సినిమా రేంజ్ లో పెళ్లి వీడియోలు చిత్రీకరించుకుంటున్నారు. అయితే ఇందులో పెళ్లికి వచ్చిన వారితో పాటు వధూవరులిద్దరూ డ్యాన్స్ చేస్తూ… … Read more