Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Nithin and shalini : నితిన్ భార్య ప్రెగ్నెంట్ అంటూ వార్తలు.. నిజమా, అబద్ధమా!

Nithin and shalini : టాలీవుడ్ లవబుల్ కపుల్స్ లో నితిన్, షాలిని కూడా ఉంటారు. 2020 జులై 26వ తేదీన పెళ్లి ప్రేమించి పెళ్లి చేస్కున్నారు. అయితే కరోనా సమయంలో ఈ వివాహ

By Vinod Kumar

Published on: May 29, 2022 6:00 PM

Updated on: May 30, 2022 3:16 PM

Nithin and shalini

---Advertisement---

Nithin and shalini : టాలీవుడ్ లవబుల్ కపుల్స్ లో నితిన్, షాలిని కూడా ఉంటారు. 2020 జులై 26వ తేదీన పెళ్లి ప్రేమించి పెళ్లి చేస్కున్నారు. అయితే కరోనా సమయంలో ఈ వివాహం జరగటంతో చాలా తక్కువ మంది స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అయితే నితిన్ కంటే కూడా షాలిని సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది.

Nithin and shalini
Nithin and shalini

అయితే తాజాగా తన భర్తతో కలిసి ఉన్న ఒక ఫొటోను పెట్టి… సీ యూ సీన్ అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ పోస్టుకు అర్థం ఏంటో తెలియకపోయినా… అభిమానులంతా ఆమె ప్రెగ్నెంట్ అనుకుంటున్నారు. ఇది నిజమేనా ఉంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు అయితే ఏకంగా కంగ్రాట్స్ చెబుతున్నారు. మొత్తానికి షాలిని మాత్రం ఒక్క పోస్టుతో అందరిలోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. మరి ఆమె చేసిన పోస్టుకు అర్థం ఏంటో తెలియాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే.
Read Also : 

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.