Nithin and shalini : నితిన్ భార్య ప్రెగ్నెంట్ అంటూ వార్తలు.. నిజమా, అబద్ధమా!
Nithin and shalini : టాలీవుడ్ లవబుల్ కపుల్స్ లో నితిన్, షాలిని కూడా ఉంటారు. 2020 జులై 26వ తేదీన పెళ్లి ప్రేమించి పెళ్లి చేస్కున్నారు. అయితే కరోనా సమయంలో ఈ వివాహం జరగటంతో చాలా తక్కువ మంది స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అయితే నితిన్ కంటే కూడా షాలిని సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా తన … Read more