Extra Jabardasth : జబర్దస్త్‌ గెస్ట్‌ జడ్జ్‌గా వచ్చే ఆమనికి ఎంత పారితోషికం ఇస్తారో తెలుసా?

Extra Jabardasth : ఈటీవీలో ప్రతీ వారం రెండు రోజులు ప్రసారమయ్యే జబర్దస్త్  ఎక్స్ట్రా జబర్దస్త్ లో జడ్జిలుగా రోజా మరియు మనో లు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడప్పుడు రోజా లేదా మనో ల్లో ఎవరో ఒకరు ఏదో ఒక పని కారణంగా హాజరు కాకపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో ఆ సమయం లో గెస్ట్ జడ్జిలుగా కొందరు వస్తూ ఉన్నారు.

అలా గెస్ట్ జడ్జిగా వచ్చిన వారిలో ఒకరు ఇంద్రజా. గెస్ట్ జడ్జిగా వచ్చిన ఇంద్రజ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఆమె రెగ్యులర్ గా రావాలంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాని రోజా మళ్లీ రావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ కి జడ్జి గా ఇంద్రజ కు వ్యవహరించే అవకాశం దక్కింది. ఇప్పుడు జబర్దస్త్ గెస్ట్ జడ్జిగా ఆమనిని తీసుకు వస్తున్నారు.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!
Extra Jabardasth : Senior Actress Aamani Remuneration for Extra Jabardasth Guest Judge
Extra Jabardasth : Senior Actress Aamani Remuneration for Extra Jabardasth Guest Judge

రోజా తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఆమని గత రెండు వారాలుగా జబర్దస్త్ జడ్జిగా సందడి చేస్తోంది. జబర్దస్త్ ఒక్కొక్క ఎపిసోడ్ కి రూ. 5 లక్షల పారితోషికం  ఇతర ఇస్తారని సమాచారం అందుతోంది. రోజా కంటే కాస్త తక్కువ పారితోషకాన్ని ఇస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ రెగ్యులర్ జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజకు కూడా అదే స్థాయిలో పారితోషికం ఇస్తున్నారని సమాచారం అందుతోంది.

Advertisement

Read Also : International Women’s Day 2022 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా?

IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel