Jabardasth faima: జబర్దస్త్ లో నవ్వించే ఫైమా నిజ జీవితంలో విపరీతమైన కష్టాలు..!
Jabardasth faima : తెరమీద కనిపిస్తూ.. మనల్ని కడుపుబ్బా నవ్వించే చాలా మంది కమెడియన్ల నిజ జీవితంలో ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. అలాంటి స్థాయి నుంచి వచ్చింది జబర్దస్ ఫైమా. ఈమె తెరపై కనిపిస్తే చాలు నవ్వుల పంట పండుతుంది. వరసగా ప్రవాహంలో వేసే పంచులకు కడుపు పట్టుకొని నవ్వాల్సిందే. అటువంటి నవ్వుల జీవితం వెనుక కష్టాల కడగళ్లు కూడా ఉన్నాయి. పటాస్ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈమె.. జబర్దస్త్ షోతే ఆడియన్స్ కు … Read more