Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Srikanth Reddy : కళ్యాణితో గొడవ.. అదిరిపోయే ఆఫర్ కొట్టేసిన శ్రీకాంత్.. వైరల్ అవుతున్న వార్తలు..!

Srikanth Reddy: యూట్యూబ్ లో అమ్మాయిలతో ఫ్రాంక్ వీడియోలు చేస్తూ శ్రీకాంత్ రెడ్డి పాపులర్ అయ్యాడు. ఇటీవల నటి కరాటే కళ్యాణితో గొడవ జరిగిన కారణంగా శ్రీకాంత్ రెడ్డి

By Ramesh Babu

Published on: May 18, 2022 7:30 PM

Updated on: May 18, 2022 6:31 PM

---Advertisement---

Srikanth Reddy: యూట్యూబ్ లో అమ్మాయిలతో ఫ్రాంక్ వీడియోలు చేస్తూ శ్రీకాంత్ రెడ్డి పాపులర్ అయ్యాడు. ఇటీవల నటి కరాటే కళ్యాణితో గొడవ జరిగిన కారణంగా శ్రీకాంత్ రెడ్డి మరింత పాపులర్ అయ్యాడు. అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాడన్న కారణంతో కరాటే కళ్యాణి అతని ఇంటి వద్దకు వెళ్లి శ్రీకాంత్ రెడ్డి తో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిని కొట్టడంతో అతను కూడా ఆమె మీద దాడి చేశాడు. వీరీ గొడవకు సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్ లో ప్రస్తుతం వైరల్ గా మారింది.

pjimage 2022 05 18T015747.708వీరిద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇద్దరు మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యూట్యూబ్ వీడియోతో పాపులర్ అయిన శ్రీకాంత్ రెడ్డి కరాటే కళ్యాణితో గొడవ కారణంగా మరింత పాపులర్ అవడంతో అతనికి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్, సిరి, దీప్తి సునయన, యాంకర్ శివ వంటివారు బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేయటానికి అవకాశం దక్కించుకున్నారు.

Advertisement

ఇటీవల శ్రీకాంత్ రెడ్డి కూడా వార్తల్లో నిలవడానికి నిలవడంతో బిగ్ బాస్ సీజన్ 6 లో శ్రీకాంత్ రెడ్డికి అవకాశం దక్కిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ సిక్స్ కోసం కంటెస్టెంట్ ల కోసం గాలింపు మొదలు పెట్టిన బిగ్ బాస్ యాజమాన్యం శ్రీకాంత్ రెడ్డిని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ విషయం ఎంతవరకు నిజం అన్న దాని గురించి క్లారిటీ లేదు. శ్రీకాంత్ రెడ్డి ఇలా ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయి బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేసే అవకాశం దక్కించుకున్నాడో లేదో తెలియాలి మరి.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :