Srikanth Reddy : కళ్యాణితో గొడవ.. అదిరిపోయే ఆఫర్ కొట్టేసిన శ్రీకాంత్.. వైరల్ అవుతున్న వార్తలు..!

Srikanth Reddy: యూట్యూబ్ లో అమ్మాయిలతో ఫ్రాంక్ వీడియోలు చేస్తూ శ్రీకాంత్ రెడ్డి పాపులర్ అయ్యాడు. ఇటీవల నటి కరాటే కళ్యాణితో గొడవ జరిగిన కారణంగా శ్రీకాంత్ రెడ్డి మరింత పాపులర్ అయ్యాడు. అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాడన్న కారణంతో కరాటే కళ్యాణి అతని ఇంటి వద్దకు వెళ్లి శ్రీకాంత్ రెడ్డి తో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిని కొట్టడంతో అతను కూడా ఆమె మీద దాడి చేశాడు. … Read more

Join our WhatsApp Channel