Sreemukhi : ఆ విషయంలో శ్రీముఖి కూడా తక్కువేం కాదు.. రోజురోజుకు వాటి సైజును తగ్గించేస్తున్న శ్రీముఖి?

Sreemukhi : పటాస్ కార్యక్రమం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి అనంతరం బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.యాంకర్ గా శ్రీముఖి పలు కార్యక్రమాలను చేస్తున్నప్పటికీ ఎంతో ఘనంగా సాంప్రదాయంగా దుస్తులను ధరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం శ్రీముఖి కూడా తన వస్త్రధారణలో భారీ మార్పులు చేసుకుంది.

Sreemukhi
Sreemukhi

ఈ మధ్యకాలంలో కొంచెం బొద్దుగా తయారైన శ్రీముఖి తన శరీర ఫిట్నెస్ పై దృష్టి సారించి జీరోసైజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీముఖి కాస్త నాజుగ్గా తయారయ్యారు. ఈ క్రమంలోనే ఈమె వస్త్రధారణలో కూడా మార్పులు వచ్చాయి. రోజురోజుకు బట్టలు సైజు తగ్గిస్తూ పొట్టి దుస్తులను ధరించి అందాల ఆరబోతకు తెరతీశారు. ప్రస్తుతం ఈమె బుల్లితెరపై జాతిరత్నాలు సరిగమప సింగిగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా సరిగమప కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా నీలిరంగు పొట్టి గౌను ధరించి, తొడల అందాలను చూపెడుతూ శ్రీముఖి రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు శ్రీముఖి కూడా తక్కువదేంకాదు.. అవకాశాల కోసం ఇలా అందాలను ఆరబోస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Read Also : Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఐ లవ్యూ చెప్పింది ఎవరికో తెలుసా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel