Sreemukhi : ఆ విషయంలో శ్రీముఖి కూడా తక్కువేం కాదు.. రోజురోజుకు వాటి సైజును తగ్గించేస్తున్న శ్రీముఖి?
Sreemukhi : పటాస్ కార్యక్రమం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి అనంతరం బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.యాంకర్ గా శ్రీముఖి పలు కార్యక్రమాలను చేస్తున్నప్పటికీ ఎంతో ఘనంగా సాంప్రదాయంగా దుస్తులను ధరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం శ్రీముఖి కూడా తన వస్త్రధారణలో భారీ మార్పులు చేసుకుంది. ఈ … Read more