Kubera Dhana Mantra : ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా? అయితే ఈ ఒక్క మంత్రం పఠిస్తే చాలు..!

Kubera Dhana Mantra : కరోనా సమయం నుండి దేశంలో చాలా మంది ప్రజలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇంత కష్టపడి పనిచేసినా కూడా ఆర్థిక సమస్యలను …

Read more

Updated on: June 3, 2022

Kubera Dhana Mantra : కరోనా సమయం నుండి దేశంలో చాలా మంది ప్రజలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇంత కష్టపడి పనిచేసినా కూడా ఆర్థిక సమస్యలను అధిగమించడానికి వీలు కావడం లేదు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు తొలగించటానికి చాలామంది ఎన్నో పూజలు, వ్రతాలు కూడా చేస్తుంటారు. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. అలాంటి సమయంలో కుబేరుడిని పూజలు చేసి కుబేర మంత్రాలను జపించటం వనల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి. పురాణాల గ్రంధాల ప్రకారం కుబేరుడు సంపదకు రాజుగా పరిగణించబడతాడు.

Kubera Dhana Mantra
Kubera Dhana Mantra

అందువల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలను అధిగమించటానికి కుబేరుడిని పూజించి తర్వాత మూడు కుబేర మంత్రాలు జపించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి పోవడమే కాకుండా, ఇంట్లో సానుకూల పరిస్థితులు ఏర్పడి రుణ సమస్యల నుండి విముక్తి పొందుతారు. బతుకు సమస్యలతో సతమతమయ్యేవారు కుబేర మంత్రాన్ని జరిపించాలని పండితులు సూచిస్తున్నారు. పెళ్లిరోజు కుబేరుడికి పూజ చేసి కుబేర ధన మంత్రాలు పఠించడం వల్ల జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు.

సాయంత్రం సమయంలో కుబేర ధన మంత్రాన్ని జపించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చు. ధన త్రయోదసి , కాళీ పూజ, అక్షయ తృతీయ నాడు ఈ మంత్రాలను జపిస్తే మరింత ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కుబేర మంత్రాలలో మొదటి “మంత్రం కుబేర ధన మంత్రం” . “ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః… ” అంటూ మొదటగా కుబేర ధన మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం జపించటం వల్ల మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి.

Advertisement

రెండవది ” కుబేర మంత్రం”. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయే ధనధాన్యసమృద్ధిం మి దేహీ దాపయా శ్వాహ… అంటూ ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. చివరి మంత్రం ” కుబేర గాయత్రి మంత్రం”. ఓం యక్ష రాజాయ విద్మయా అలికదేషాయా ధీమహి తన్నా కుబేర ప్రచోదయాత్… అంటూ కుబేర గాయిత్రి మంత్రాన్ని జపించడం వల్ల లక్షిదేవి ప్రసన్నమై ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ కుబేర మంత్రాలను 21 రోజుల పాటు క్రమం తప్పకుండా జపించడం వల్ల ఫలితం ఉంటుంద

Read Also : Devotional Tips: ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే చంద్రుడికి ఇది సమర్పిస్తే చాలు… సమస్యలన్నీ మటుమాయం?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel