వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Horoscope : ఈ రెండు రాశుల వాళ్లకి ఈరోజంతా మంచే.. అదృష్టవంతులు!

Horoscope : ఈరోజు అంటే మే 28వ తేదీ రోజున ప్రధాన గ్రహాలమైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లకి చాలా మంచి జరగబోతోంది. ఎలాంటి సమస్యలు లేకుండా రోజు అంతటిని హాయిగా గడిపేస్తారు. అయితే ఈ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కర్కాటకం.. కర్కాటక రాశి వాళ్లు ఈరోజు శుభ కాలం. కీర్తి కూడా పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ... Read more

By Vinod Kumar

Published on: May 28, 2022 6:30 AM

Updated on: May 28, 2022 7:01 AM

Horoscope

---Advertisement---

Horoscope : ఈరోజు అంటే మే 28వ తేదీ రోజున ప్రధాన గ్రహాలమైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లకి చాలా మంచి జరగబోతోంది. ఎలాంటి సమస్యలు లేకుండా రోజు అంతటిని హాయిగా గడిపేస్తారు. అయితే ఈ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Horoscope
Horoscope

ముందుగా కర్కాటకం.. కర్కాటక రాశి వాళ్లు ఈరోజు శుభ కాలం. కీర్తి కూడా పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. శ్రీ రామ నామాన్ని జపించడం వల్ల మరింత మంచి జరుగుతుంది.

అలాగే సింహ రాశి.. సింహ రాశి వాళ్లకు కృషికి తగ్గ ఫలితం దక్కబోతోంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అలాగే ఉద్యోగం, వ్యాపారాల్లో అనుకోని లాభాలను పొందబోతున్నారు. ఆర్థికంగా కూడా ఈరోజు మీకు చాలా బాగుంది. ఎలాంటి సమస్యలూ లేకుండా ఈ రోజును గడుపుతారు. బంధు ప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

Read Also : Horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి ఉద్యోగంలో సూపరో సూపర్..!

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel