Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Horoscope : ఈరెండు రాశుల వాళ్లు పైఅధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ఇక అంతే!

Horoscope : ఈరోజు అంటే జులై 15వ తేదీన ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల 12 రాశుల వారి రాశఇ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపణులు తెలి

By Vinod Kumar

Published on: July 15, 2022 6:00 AM

Updated on: July 15, 2022 7:18 AM

Horoscope : These two zodiac signs are be careful with your boss

---Advertisement---

Horoscope : ఈరోజు అంటే జులై 15వ తేదీన ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల 12 రాశుల వారి రాశఇ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపణులు తెలిపారు. ముఖ్యంగా ఓ రెండు రాశుల వారు మాత్రం పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. లేదంటే ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 Horoscope : These two zodiac signs are be careful with your boss
Horoscope : These two zodiac signs are be careful with your boss

Horoscope : ఈరోజు మిథున రాశి,కుంభ రాశి వారికి కష్టాలు.. జాగ్రత్తగా ఉండాలి…

మిథున రాశి.. చేపట్టబోయే పనుల్లో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. లేదంటే ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. గిట్టని వారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కల్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవ ధ్యానంతో ఆపదల నుంచి బయట పడతారు.

Advertisement

కుంభ రాశి.. ఈ రాశి వాళ్లు రెట్టటించిన ఉత్సాహంతో పని చేయాలి. సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. సమర్థతను పెంచాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శ్రీ వేంకటేశ్వరుని సందర్శనం శుభకరం

Read Also :

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.