వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Horoscope : సింహ రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలో ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope : 2022వ సంవత్సరం జూన్ నెలలో సింహ రాశి వారి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే సింహ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ మాసం చాలా చక్కగా ఉంది. అలాగే భూములు, స్థలాలు, గృహాలు కొనుగోలు చేయాలనుకున్న వారు ఈ నెలలో ప్రయత్నం చేస్తే మంచి ... Read more

By Vinod Kumar

Published on: June 16, 2022 6:00 AM

Updated on: June 16, 2022 2:10 PM

horoscope june 2022 check your zodiac signs leo

---Advertisement---

Horoscope : 2022వ సంవత్సరం జూన్ నెలలో సింహ రాశి వారి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే సింహ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ మాసం చాలా చక్కగా ఉంది. అలాగే భూములు, స్థలాలు, గృహాలు కొనుగోలు చేయాలనుకున్న వారు ఈ నెలలో ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కచ్చితంగా ఫలిస్తాయి. షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టే వాళ్లకు చాలా లాభాలు రాబోతున్నాయి.

Horoscope
Horoscope

రియల్ ఎస్టేట్, పెళ్లిళ్లు వంటి విషయాల్లో మధ్య వర్తిత్వం వహించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే రుణాలు ఇవ్వడం కానీ తీస్కోవడం కానీ చేయకండి. ఆరోగ్య సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపార సంబంధ భాగస్వాముల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దక్షిణామూర్తి, ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల అనేక రకాల సమస్యలను తొలగించుకోవచ్చు. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా దేవతారాధన చేయండి.

Read Also :  Horoscope : కర్కాటక రాశి వారికి జూన్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel