Technews

Nothing Phone 3

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3పై ఏకంగా రూ.20వేలు బంపర్ డిస్కౌంట్.. ధర, ఫీచర్లు ఏంటో తెలిస్తే ఇప్పుడే కొంటారంతే..

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 3 అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై దాదాపు రూ.20వేలు డిస్కౌంట్ అందిస్తోంది.

|
Moto G86 Power

Moto G86 Power : కొత్త మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 53 గంటల బ్యాకప్.. ధర చాలా తక్కువ..!

Moto G86 Power : కొత్త మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్ జూలై 30న లాంచ్ కాబోతుంది. 50MP కెమెరాతో 53 గంటల బ్యాకప్ బ్యాటరీ అందిస్తుంది. ప్రారంభ ధర రూ. 20వేల లోపే ఉండొచ్చు..

|
Realme 15 Pro 5G

Realme 15 Pro 5G : రియల్‌మి కొత్త 5G ఫోన్ అదుర్స్.. ఏఐ ఫీచర్ల కోసమైన కొనేసుకోండి.. ధర కూడా చాలా తక్కువే..

Realme 15 Pro 5G : రియల్‌మి 15 సిరీస్ 5G భారత మార్కె్ట్లో అధికారికంగా రూ. 23,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ధర, స్టోరేజీ ఆప్షన్లకు సంబంధించి పూర్తి వివరాలివే..

|
Loan on PAN Card

Loan on PAN : మీ పాన్ కార్డుపై ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా? ఇలా చెక్ చేయండి.

Loan on PAN : మీ పాన్ నేరుగా మీ క్రెడిట్ రిపోర్ట్‌తో లింక్ అయి ఉంటుంది. ఏదైనా రుణం మీకు తెలియకుండా తీసుకుంటే మీ క్రెడిట్ రేటింగ్‌ను ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో మీరు లోన్లు తీసుకోవడంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.

|
Aadhar Card Loan Rs 5000 online apply without documents

Aadhar Card Loan : మీ ఆధార్ కార్డుతో రూ. 5000 ఇన్‌స్టంట్ లోన్ తీసుకోవచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?

Aadhar Card Loan : అత్యవసర సమయాల్లో ఆధార్ కార్డుతో కొన్ని నిమిషాల్లోనే రూ. 5,000 ఇన్‌స్టంట్ లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ ఎవరు తీసుకోవచ్చు? ఎలా అప్లయ్ చేయాలంటే? పూర్తి వివరాలు మీకోసం..

|
Apple iphone 16 price drop

Apple iPhone 16 : సూపర్ ఆఫర్లు భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 16 మోడళ్లపై బిగ్ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనండి..!

Apple iPhone 16 : ఐఫోన్ 16e నుంచి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16 సిరీస్ మోడళ్లపై అందుబాటులో ఉన్న డీల్స్ గురించి తెలుసుకుందాం..

|
Samsung Galaxy S24 Ultra 5G

Samsung Galaxy S24 Ultra 5G : వావ్.. అమెజాన్‌లో కిర్రాక్ ఆఫర్ భయ్యా.. భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్..

Samsung Galaxy S24 Ultra 5G : అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 12న ప్రైమ్ సభ్యులు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, అమెజాన్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ధర రూ.74,999కి అందుబాటులో ఉంటుంది.

|
Acer Aspire Go 14 Launched in India Telugu

Acer Aspire Go 14 : స్టూడెంట్స్ కోసం కొత్త AI ల్యాప్‌టాప్‌.. అతి చౌకైన ధరకే ఏసర్ ఆస్పైర్ గో 14 కొనేసుకోండి!

Acer Aspire Go 14 : అత్యంత సరసమైన AI-ఆధారిత ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. విద్యార్థులు, గృహ వినియోగదారులు లేదా మొదటిసారి కొనుగోలుదారుల కోసం ఏసర్ తీసుకొచ్చింది. ధర ఎంతంటే?

|
PF Balance

PF Balance Check : ఇంటర్నెట్ లేకుండా 20 సెకన్లలో మీ PF బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు.. సింపుల్ ప్రాసెస్ మీకోసం..!

PF Balance Check : ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు SMS, మిస్డ్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా సెకన్లలో తెలుసుకోవచ్చు.

|
Join our WhatsApp Channel